Wednesday, February 21, 2007

university

సాహిత్యంలో తొలి నడవడిక మన సాహిత్య వేత్తలు మనకి తెలుగునికాపడమని చెప్పుతున్నారు అందుకు మనము ఆ కర్తవ్యన్ని నిర్వహించాలి.దీనికి మీరంతా సహకరిస్తే తప్పనిసరిగ నెరవేర్చగలము.దీనికి మీరేమంటారు. సరే అంటె ప్రయత్నిద్దాం.అలా చెస్తే తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఆలోచన అనేది ఏరోడుతుంద.

Thursday, January 11, 2007

central university

మన విశ్వవిద్యలయం గురించి చాలా మంచిగ ఫీలవుతున్నాను.ఎందువలనంటె వచ్చిన కొత్తలో చాలా బాధగా అనిపించేది ఎంత తొందరగా వెల్లిపోవలని అనిపించేది. కాని చదివితె ఇట్లాంటి విశ్వవిద్యాలయంలోనే చదవాలనిపిస్తున్నది.కాని మనము ఏమి చెయ్యలీము.అంతాగురువులమహిమ కాబట్టి విశ్వవిద్యాలయాన్ని తప్పు పట్టరదు.ప్రతి విద్యాత్ధి చదువు కొసం పతుపడాలి కాని సమయాన్ని వ్రుదా చేయరాదు.

Thursday, January 4, 2007

manasu

maa vurilo padimandiki na gurinchi teliyali

manasu

maa vurilo padimandiki na gurinchi teliyali